పెసరపప్పు, శనగపప్పు, బియ్యం, సమపాళ్ళలో తీసుకొని మరువం, తులసి ఆకులు, వేపాకులకు ఆరెంజ్ పొడిని కలిపి, కొంచెం పసుపు, అన్నిటినీ కలిపి సున్నిపిండిగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ముఖానికి రాసుకుంటే మొటిమలు, కళ్ళసారలను నివారిస్తుంది. మార్కెట్లో దొరికే వాటికన్నా మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఖర్చుతక్కువ
మరింత సమాచారం తెలుసుకోండి: